అమరావతి ORRకు భారీ ముందడుగు.. రూ.8,668 కోట్ల టెండర్లు
October 03, 2026, 06:17 PMBreaking News
అమరావతి ప్రాంతంలో ప్రతిపాదిత ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ Outer Ring Road నిర్మాణానికి NHAI మూడు ప్యాకేజీలకు సంబంధించి సుమారు రూ.8,668 కోట్ల విలువైన టెండర్లు ఆహ్వానించినట్లు తాజా నివేదికలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాల రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచే లక్ష్యంతో ఉంది.