ఏపీకి పన్నుల ఆదాయంలో ఊరట.. సెప్టెంబర్ GST వసూళ్లలో 14.10% వృద్ధి
October 03, 2026, 06:30 PM
సెప్టెంబర్ 2026లో ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 14.10% పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల వసూళ్లలో కూడా పెరుగుదల నమోదైనట్లు నివేదిక పేర్కొంది.