విశాఖ విమానాశ్రయం ఉద్యోగాల పేరుతో మోసాలపై హెచ్చరిక
October 04, 2026, 04:53 AM
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాహక సంస్థ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న నకిలీ రిక్రూట్‌మెంట్‌లపై నిరుద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగం కోసం ఎలాంటి రిక్రూట్‌మెంట్ ఫీజు చెల్లించవద్దని సూచించింది.